హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

NLR: అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ఆ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలు, జేసీబీలు, క్రేన్లు, అవసరమైన సామగ్రిని సిద్ధం చేసినట్లు ఎస్ఈ పి.సుధాకర్ తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదని సూచించారు. ఫిర్యా దుల కోసం 91333 31912 నెంబర్ సంప్రదించాలని కోరారు.