CTR: కుప్పం మండలం మహ్మద్పురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
సీఎం సొంత నియోజకవర్గంలో రాజకీయ రగడ


