కడపలో నవజాత శిశువుల ఆరోగ్యం, పోషణ, భవిష్యత్తు కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని DMHO డాక్టర్ పి. యుగంధర్ సూచించారు. జాతీయ నవజాత శిశువుల వారోత్సవాల సందర్భంగా మంగళవారం పోస్టర్ ఆవిష్కరించారు. తల్లిపాలు, టీకాలు, పరిశుభ్రతతో పాటు తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి'


