హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రతి గ్రామంలో క్రీడా కోర్టులు'

PDPL: యువత చెడు వ్యసనాలు, సెల్‌ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడల వైపు మళ్లించేందుకు ప్రతి గ్రామంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చిగురుమామిడిలో మంత్రి మాట్లాడుతూ క్రీడా మైదానాలు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి చిన్న గ్రామాలకు రూ. లక్ష, పెద్ద గ్రామాలకు రూ. 2 లక్షలు కేటాయిస్తున్నామన్నారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.