BHPL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలయ ప్రాంగణాన్ని దీపాలతో అలంకరించారు. మహిళా భక్తులు దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
కాళేశ్వరంలో భక్తిశ్రద్ధలతో దీపాలంకరణ


