KKD: 2026 ఎన్నికల భద్రత కోసం కాకినాడ జిల్లా పోలీసులు TRACE మొబైల్ యాప్, కమాండ్ కంట్రోల్ డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చారు. ఎస్పీ జి. బిందు మాధవ్ వీటిని ప్రారంభించారు. 67 పోలీసు వాహనాలను 143 పోలింగ్ కేంద్రాలతో అనుసంధానించారు. వాహనాల కదలికలను ప్రతి 30 సెకన్లకు ట్రాక్ చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సమీప పోలీసు వాహనానికి ఎస్ఓఎస్ అలర్ట్ పంపే సదుపాయం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల భద్రత కోసం TRACE


