హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

6 పంచాయతీలకు వైసీపీ అభ్యర్థుల ఎంపిక

SS: లేపాక్షి మండలంలోని ఆరు పంచాయతీలకు వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థులను హిందూపురం పార్టీ కార్యాలయంలో ఎంపిక చేశారు. నాయనపల్లికి కేశవమూర్తి, కొండూరుకు శ్రీరాములు, కల్లూరుకు హరి, మైదుగోళానికి యశోద, కంచిసముద్రానికి సురేష్ రెడ్డి, లేపాక్షికి శ్రీలతను ఎంపిక చేశారు. మిగిలిన ఆరు పంచాయతీల అభ్యర్థులను బుధవారం ఎంపిక చేయనున్నారు.