E.G: 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ఘాట్ల వద్ద పారిశుధ్య నిర్వహణ, భక్తులకు అవగాహన కల్పించేందుకు అధిక సంఖ్యలో NSS వలంటీర్లను నియమిస్తామని తెలిపారు. వీసీ ఎస్. ప్రసన్నశ్రీ సహకారం అందిస్తామని హామీ ఇవ్వగా, జాయింట్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుష్కరాలకు మరిన్ని NSS వలంటీర్లు


