ATP: గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని గుత్తి సీఐ ధరణి కిషోర్ కోరారు. మంగళవారం గుత్తి మండల పరిధిలోని పలు గ్రామాలలో పంచాయతీ ఎన్నికలపై గ్రామసభ నిర్వహించారు. ఎన్నికలవేళ గ్రామాలలో అలజడి సృష్టించి ఘర్షణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఘర్షణలకు పాల్పడితే చర్యలు తప్పవు


