హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'74 పునరావాస కేంద్రాల్లో 10 వేల మందికి వసతి'

GNTR: అక్వాన్ తుఫాను నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కలెక్టర్ సీ.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. జిల్లాలో 74 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి సుమారు 10 వేల మందికి వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.