GDWL: సరైన వర్షాలు లేకపోవడంతో అలంపూర్ మండల కేంద్రంలోని తుంగభద్ర నదిలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నది నీరు అడుగంటడంతో మత్స్యకారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
VIDEO: నీరు లేక వెలవెలబోతున్న తుంగభద్ర


