SRPT: అర్వపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, పాత నేరస్థులు, షీటర్లు, గంజాయి నిందితులపై గ్లోబల్ జియోట్యాగింగ్ ద్వారా నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ మధు పాల్గొన్నారు.
తెలంగాణ
నేరస్థులపై నిఘా పెంచాలి: ఎస్పీ నరసింహ


