VZM: బొబ్బిలి నియోజకవర్గంలోని బొబ్బిలి, తెర్లాం మండలాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. పిరిడి, లోచర్ల గ్రామాల్లో కూటమి మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పాల్గొన్నారు. పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కోలాహాలంగా చివరి రోజు నామినేషన్లు


