SRD: జహీరాబాద్ డిపోలో అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు 10వ తరగతి మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్ బుక్, 2ఫొటోలతో పాటు అసలు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలన్నారు. అన్ని పత్రాల ఒరిజినల్స్‌తో పాటు 2 సెట్ల జిరాక్స్‌లు సమర్పించాలని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
జహీరాబాద్ RTC డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు


