హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిర్భయంగా ఓటు వేయండి'

KKD: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో డీఎస్పీ దుర్గారావు ఆధ్వర్యంలో చిత్రాడ, పాత కందరాడ, ఎఫ్.కె. పాలెం, దుర్గాడ, కాండ్రకోట గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టామని సీఐ సత్యనారాయణ తెలిపారు.