హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాగితలో పట్టపగలు చైన్ స్నాచింగ్

AKP: నక్కపల్లి మండలం కాగితలో మంగళవారం పట్టపగలు చైన్ స్నాచింగ్ జరిగింది. గ్రామానికి చెందిన ప్రగడ చక్రలక్ష్మి (55) ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. దీని విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. సీఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.