పంజాబ్‌లోని దేరాబస్సీ జిల్లా హుమాయున్‌పూర్‌కు చెందిన బల్జిందర్ సింగ్‌ను అదృష్టం వరించింది. పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన 'డియర్' దీపావళి లాటరీ ఫలితాల్లో.. ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు. రూ.500తో టికెట్ కొన్న బల్జిందర్‌కు ఈ మొత్తం దక్కింది. 'టిప్పర్ డ్రైవర్ అయిన నేను 15 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్నా. ఇవాళ నా కల నెరవేరింది' అని బల్జిందర్ చెప్పాడు.
వార్తలు
రూ.500తో రూ.12 కోట్లు గెలిచాడు


