KMM: మంత్రి వాటి శ్రీహరి బుధవారం మధిర పట్టణంలో పర్యటించనున్నట్లు మంగళవారం మధిర మున్సిపల్ ఛైర్ పర్సన్ సామినేని సుజాత తెలిపారు. ఉదయం 10 గంటలకు లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారని తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొనాలని ఆమె కోరారు.
తెలంగాణ
రేపు మధిరకు మంత్రి వాకిటి


