ELR: ఉంగుటూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రేపు జరిగే పంచాయతీ నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్ వివరాల కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. మండలంలో అన్ని గ్రామాల్లో మైక్ ద్వారా కూడా ప్రచారం చేశారు. ఇలాగే మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో మనోజ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 27 పంచాయతీల్లో నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి: MPDO


