KDP: బెంగళూరులో నిర్వహించిన తొలి కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్స్ (CWP) ఇండియా రీజియన్ సదస్సులో కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవి రెడ్డి పాల్గొన్నారు. మహిళల డిజిటల్ భద్రత, సాధికారత, ఆరోగ్యం, మహిళా ప్రజాప్రతినిధుల నాయకత్వ అభివృద్ధి వంటి కీలక అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
CWP సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి రెడ్డి


