హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే ప్రచారం

VZM: ఎస్.కోట మండలం వేములాపల్లి గ్రామ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి కిలపర్తి చిన్నమ్మలుకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతివీధిలో తిరుగుతూ పంచాయతీ ఎన్నికల్లో చిన్నమ్మలకు భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే సమర్ధవంతమైన నాయకత్వం అవసరమన్నారు.