SRPT: నూతనకల్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్శనపల్లి గ్రామానికి చెందిన రైతు తూటి సోమిరెడ్డి (55) మృతి చెందారు. వ్యవసాయ భూమికి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా హైవేపై వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కారు ఢీకొని రైతు దుర్మరణం


