NLG: చిట్యాలలోని లయోలా టెక్నో స్కూల్ వేదికగా బుధవారం 3వ తెలంగాణ రాష్ట్ర మహిళా స్పీడ్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మంద వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి ఏలుగు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు మహ్మద్ కబీర్, డాక్టర్ సుబీర్ ఖాన్, గురువేందర్, పవన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
తెలంగాణ
మహిళ స్పీడ్ హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు


