W.G: పాలకొల్లు పట్టణంలో గతంలో 19వ వార్డు నుంచి శ్రిఘాకోళ్లపు పద్మావతి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తరువాత ఎన్నికల్లో ఆమె భర్త వెంకన్న ఎన్నికయ్యారు. గత కౌన్సిల్ ఎన్నికల్లో తిరిగి పద్మావతి ఎన్నికయ్యారు. ప్రస్తుతం వార్డుల పునర్విభజనలో ఆ వార్డు 25వ వార్డుగా మారింది. ప్రస్తుతం వెంకన్న తిరిగి TDP తరఫున ఎన్నికల రంగంలో ఉన్నారు. ఈ వార్డులో భార్యాభర్తలే కౌన్సిలర్లుగా ఉండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆ వార్డుకు భార్యాభర్తలే కౌన్సిలర్లు


