SKLM: పాతపట్నంలో సర్పంచ్ అభ్యర్థి నల్లి రాజారావు మాస్టారు ప్రచారం జన ప్రభంజనంతో సాగింది. మంగళవారం బ్రాహ్మణ వీధి, కాపు వీధి, కోటగుడి కొనాలి, దువారి వీధిలలో పర్యటించిన ఆయన డ్రైనేజీ, తాగునీటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రచారంలో ఆయన సతీమణి నల్లి సుజాత, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాతపట్నం సర్పంచ్ అభ్యర్థి ప్రచారం


