PPM: ఉదయపురం పంచాయతీ పరిధిలోని జాకరగూడ గ్రామంలో రహదారి దుస్థితిపై గ్రామస్థులే పరిష్కారానికి పూనుకున్నారు. గుంతలు, రాళ్లతో నడవడానికి కూడా వీలులేని రోడ్డును పలుగు, పారలతో శ్రమదానం చేసి బాగు చేసుకుంటున్నారు. ఏళ్లుగా పాలకులు మారుతున్నా రహదారి సమస్య పరిష్కారం కావడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రమదానంతో రోడ్డుకు మరమ్మతులు!


