BPT: పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆవోపా ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు ఉచితంగా వీల్చైర్లు పంపిణీ చేశారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ, కార్యదర్శి శ్యాంసుందర్రావు, ట్రెజరర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగులకు ఉచిత వీల్చైర్ల పంపిణీ


