హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్

KMM: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంగళవారం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నవంబర్ 19 నుంచి నెల రోజుల పాటు ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో ప్రత్యేక క్యాంపులు,హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.