AKP: అక్వాన్ తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం జేసీ శౌర్యమని పటేల్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. గర్భిణుల తరలింపు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, రహదారుల క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. .
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి


