హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్నం భోజనం పథకం సక్రమంగా అమలు చేయాలి

ASR: పోలవరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకంతో పాటు అంగన్వాడి కేంద్రాలలో నిబంధన ప్రకారం పాలు, గుడ్లు, చెక్కిలు బాల బాలికలకు, బాలింతలకు గర్భిణీలకు ఎప్పటికప్పుడు అందజేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మారేడుమిల్లి మండలం జి.ఎం. వలస ప్రభుత్వ పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.