హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘MLC టికెట్లు ముదిరాజ్‌లకు కేటాయించాలి’

MLG: త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకు టికెట్లు కేటాయించాలని మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ములుగులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి ముదిరాజ్‌లను మార్చాలని, గవర్నర్ కోటాలోనూ ఎమ్మెల్సీ పదవి కల్పించాలని కోరారు.