హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు తేదీలు ఖరారు

PLD: నరసరావుపేట పురపాలక ఎన్నికల్లో ఛైర్‌పర్సన్, వార్డు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు 18 బుధవారం, గురువారం 19 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రెండు రోజులు అవకాశం కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన తెలిపారు. పురపాలక సంఘ కార్యాలయంలోని సంబంధిత వార్డు ఎన్నికల అధికారులకు ఉపసంహరణ పత్రాలు సమర్పించాలని సూచించారు.