అనంతపురంలోని ఎస్. వి. జూనియర్ కళాశాలలో బాల్య వివాహ ముక్త్ భారత్, దత్తత అవగాహన మాసోత్సవం, బాలల హక్కుల వారోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజశేఖర్ బాలల భద్రత, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, ఉచిత న్యాయ సేవలపై వివరించారు. బాల్య వివాహాల నిర్మూలనకు విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాలల హక్కుల వారోత్సవం


