హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ జీతాలు చెల్లించాలని వినతి

KMR: కామారెడ్డి జిల్లా ప్రీ ప్రైమరీ టీచర్లు, స్కావెంజర్లకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని, వెంటనే చెల్లించాలని కోరుతూ మంగళవారం SGT ఉపాధ్యాయ సంఘం నాయకులు DEOకు వినతిపత్రం అందజేశారు. వర్క్ అడ్జస్ట్మెంట్ నిలిపివేసి, అవసరమైన పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు.