హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంచం తీసుకుంటూ పట్టబడ్డ ఉద్యోగి

విజయనగరం అర్బన్ తహశీల్దారు కార్యాలయంలో CSDTగా విధులు నిర్వహిస్తున్న రామారావు రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడ్డు. ఓ పని నిమిత్తం బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడు రామారావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు.