PLD: నరసరావుపేట మండలం కర్లకుంట, సంతగుడిపాడు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు హైకోర్టు ఆదేశాలతో మార్గం సుగమమైంది. కోర్టు ఆదేశాల మేరకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
హైకోర్టు ఆదేశాలతో నామినేషన్ల స్వీకరణ


