BHPL: మొగుళ్లపల్లి రైతు వేదికలో ఏవో సురేందర్ వరి కోత, ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించారు. ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉండాలని, హార్వెస్టర్ల సెట్టింగ్స్ సక్రమంగా ఉంచాలని సూచించారు. ఏ గ్రేడ్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధరతో పాటు ఏడు సన్న రకాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తారని తెలిపారు.
తెలంగాణ
ధాన్యం నాణ్యతపై రైతులకు అవగాహన


