కృష్ణా జిల్లా ఆర్టీసీ, అద్దె, ఆన్‌కాల్ బస్సుల డ్రైవర్లకు మంగళవారం మచిలీపట్నం హైర్ వెహికల్ ట్రైనింగ్ కాలేజీలో సురక్షిత డ్రైవింగ్‌పై శిక్షణ ఇచ్చారు. వాహనాల మధ్య కనీస దూరం పాటిస్తూ, ఓవర్‌టేకింగ్‌ను తగ్గించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వరరావు సూచించారు. జీరో ప్రమాదాల లక్ష్యంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ డ్రైవర్లకు సురక్షిత డ్రైవింగ్‌పై శిక్షణ


