MLG: ములుగు మున్సిపల్ పన్నుల పెంపును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష ముగిసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూల్ల వీరేందర్ గౌడ్, ఎమ్మెల్సీ చిన్మయిల్ అంజిరెడ్డి తదితరులు నిమ్మరసం అందించడంతో నిరాహార దీక్ష విరమించారు. పన్నులు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు తెలిపారు.
తెలంగాణ
నిరాహార దీక్ష విరమించిన బీజేపీ నేతలు


