అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్ట్ సంజీవని అమలుకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం మదనపల్లెలో అధికారులతో సమావేశమై వివిధ శాఖల సమన్వయం, డిజిటల్ ఆరోగ్య సేవల అనుసంధానం, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలు: కలెక్టర్


