హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈ రబీ సీజన్ నుంచి F.F.S'

NLR: ఇందుకూరుపేట మండలంలోని కొమరిక గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎంఏఓ రఘునాథరెడ్డి రైతులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎరువుల పంపిణీ పారదర్శకంగా అందించే దానికి ప్రభుత్వం ఈ రబీ సీజన్ నుంచి F.F.S (Frame work For Fertilizer sale)అనే కొత్త డిజిటల్ విధానాన్ని తీసుకోచ్చిందన్నారు. కావున రైతులు  అందరు ఈ విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.