VZM: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బొండపల్లి మండలం దేవుపల్లి శాఖ గ్రంధాలయంలో కవి సమ్మేళనాలు సెమినార్లపై విద్యార్థులకు గ్రంథాలయ అధికారి పి. నాగేశ్వరరావు అవగాహన కల్పించారు. వీటిపై అవగాహన ఉండాలంటే ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. హైస్కూల్ ఉపాధ్యాయులు శ్రీను, శివాజీ, రాజు విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కవి సమ్మేళనాలపై విద్యార్థులకు అవగాహన


