KDP: చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదేళ్ల నందకిషోర్‌పై వీధి కుక్కలు దాడి చేశాయి. వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో జరిగిన ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత వేంపల్లి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీధి కుక్కల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు


