అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వాడేలా పాండురాజు ఈరోజు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రింతాడ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై గ్రామ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రింతాడ కూటమి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్


