WNP: కురుమూర్తి జాతరలో మొదటి రోజు నుంచే అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ మాంసం విక్రయ కేంద్రాల వద్దే మద్యం సిట్టింగ్లు నిర్వహిస్తున్నారని, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అక్రమ విక్రయాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
కురుమూర్తి జాతరలో మద్యం విక్రయాలు


