పల్నాడు జిల్లాలో నవంబర్ 19న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు, 20న జడ్పీ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభ్యులు చేతులెత్తే విధానంలో ఓటు వేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
19, 20 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షుడు ఎన్నికలు


