హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నేరాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు'

NZB: జిల్లాలో డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాల నియంత్రణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ మంగళవారం తెలిపారు. సీపీ కార్యాలయంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ సంకల్ప కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.