హైదరాబాద్: 28°C
వార్తలు

మనీలాలో ఒకే వేదికపై మోదీ, ట్రంప్

ఫిలిప్పీన్స్ మనీలాలో క్వాడ్ సభ్య దేశాల సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ సదస్సుకు భారత్, అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా పాల్గొన్నారు. ఈ సదస్సు అనంతరం మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ప్రాంతీయ భద్రతా అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ట్రేడ్ డీల్‌పై మాట్లాడనున్నారు.