బీజేపీ, RSSను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'భయం, కోపం, ద్వేషం కలిసి బీజేపీ, RSS మద్దతుదారుల హృదయాల్లో ఒక వలను అల్లాయి. దాని కారణంగా వారు ప్రేమను అనుభవించలేకపోతున్నారు, ఇతరులకు పంచలేకపోతున్నారు. ఒక నిజమైన హిందువుగా, ఆ వల నుంచి వారిని విడిపించడం నా బాధ్యత. తద్వారా వారు కూడా తమ జీవితాల్లో ప్రేమ, ఆప్యాయతల తాలూకు ఆనందాన్ని అనుభవించగలరు' అని తెలిపారు.
వార్తలు
రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


