E.G: పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో గోదావరి పుష్కర నిధులతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను దేవదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ డి.ఎల్.వి. రమేశ్ బాబు, జిల్లా దేవదాయ శాఖ అధికారి వి. సత్యనారాయణ పరిశీలించారు. త్వరలో ప్రారంభం కానున్న ప్రాకార మండపం నిర్మాణ పనుల వివరాలను తెలుసుకొని, పనుల నాణ్యతపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో ప్రారంభం కానున్న ప్రాకార మండపం


